Biparjoy Cyclone Landfall : అర్థరాత్రి తీరం దాటనున్న బిపోర్ జాయ్ తుపాను | ABP Desam

బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola