Bihar Political Crisis | Nitish Kumar To join NDA | నితీశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేస్తున్నారు..?

Bihar Political Crisis | Nitish Kumar To join NDA | దేశ రాజకీయాల్లో మరో కుదుపు. బిహార్ లో నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమికి ఆదివారం ఉదయం జాయిన్ అయ్యే అవకాశముంది. ఆదివారం ఉదయం బిహార్ సీఎంగా నీతీశ్ కుమార్ రాజీనామా చేసి తిరిగి భాజపా మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola