Bengal Assembly MLAs Fight: భీర్భూమ్ హింసా కాండపై బెంగాల్ అసెంబ్లీలో ఘర్షణ| ABP Desam
Bengal Assembly లో MLA లు ఘర్షణకు దిగారు. భీర్భూమ్ హింసా కాండాపై బీజేపీకి చర్చకు పట్టుపట్టగా టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీసి చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు ఎమ్మెల్యేలు.