BAPS Hindu Mandir Abu Dhabi : 108 అడుగులు..700కోట్లతో..కళ్లు చెదిరిపోయే శిల్పసంపద | ABP Desam
ABP Desam
Updated at:
12 Feb 2024 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్య రామమందిరం ఘనంగా ప్రారంభించిన మోదీ మరో భారీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే అది మన దేశంలో కాదు. ముస్లిం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో. అక్కడ మొట్ట మొదటిసారిగా ఓ హిందూ ఆలయాన్ని చాలా భారీగా నిర్మించారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ BAPS పేరుతో నిర్మితమైన ఈ అతిపెద్ద హిందూ ఆలయం ఈ నెల 14న మన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.