Balasore Train Accident : బాలాసోర్ రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం | ABP Desam
ఒడిషాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి సాంకేతిక కారణాలపై దృష్టి పెట్టిన సీబీఐ..ముగ్గురు రైల్వే అధికారులను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.