Ayodhya Rammandir First Aarti : అయోధ్య రామచంద్రుడి తొలిహారతి వీడియో | ABP Desam
Ayodhya బాలరాముడికి ఇచ్చే తొలిహారతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వటంతో అయోధ్యలో భారీగా రద్దీ ఉంది. స్వామి వారి ఆలయానికి ఉదయం ద్వారాలు తెరిచిన వెంటనే ఇచ్చిన హారతి వీడియో ఇది.