Ayodhya Ram mandir Golden Doors : అయోధ్య రామాలయానికి 42 స్వర్ణ ద్వారాలు | ABP Desam
అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 22న జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు యావత్ దేశం వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆలయానికి సంబంధించిన విశేషాలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యానికి లోను చేస్తున్నాయి.