Ayodhya Ram Mandir |రామ మందిరం కోసం 30 ఏళ్లుగా మౌన వ్రతం చేస్తున్న మహిళ | ABP Desam
Continues below advertisement
Ayodhya Ram Mandir : జనవరి 22 ఈ దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆ రాముడిని దివ్యమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజు. ఈ రోజు కోట్ల మంది కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు.. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీ దేవి. ఈమె రాముడి పట్ల తన భక్తిగా వినూత్నంగా చాటుకున్నారు
Continues below advertisement