Ayodhya Ram Lalla Statue : అయోధ్య బాలరాముడి దివ్యదర్శనం | ABP Desam
Continues below advertisement
అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవుడిని భక్తులకు చూపించారు.
Continues below advertisement