Ayodhya Dham Ram lalla : అయోధ్యలో సోదరులతో కలిసి పూజలందుకునే రాముడు ఈయనే | ABP Desam
Continues below advertisement
దేశవ్యాప్తంగా ఎంతోమంది అత్యంత భక్తితో ఎదురుచూస్తున్న క్షణం అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. అయితే ఇన్నాళ్లూ అయోధ్యలో పూజలు అందుకుంటున్న రాముల వారు ఎలా ఉంటారు.
Continues below advertisement