Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

Continues below advertisement

 అందాల కాశ్మీరాన్ని  దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే ద్వారా కనెక్ట్ చేయడానికి ప్రభుత్వం చాలా సాహసాలు చేస్తోంది. అందులో భాగంగా అంజి నదిపై 4 వందల కోట్ల రూపాయల కు పైగా ఖర్చు పెట్టి కట్టిన వంతెన "అంజి ఖాడ్ "ను ఇంజనీర్ కి మార్వెల్ గా చెప్తున్నారు.దేశం లో రైల్వే శాఖ కట్టిన కేబుల్ బ్రిడ్జి ఇదే. అసలు ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటీ..ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ వీడియోలో చూసేయండి అందాల కాశ్మీరాన్ని  దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే ద్వారా కనెక్ట్ చేయడానికి ప్రభుత్వం చాలా సాహసాలు చేస్తోంది. అందులో భాగంగా అంజి నదిపై 4 వందల కోట్ల రూపాయల కు పైగా ఖర్చు పెట్టి కట్టిన వంతెన "అంజి ఖాడ్ "ను ఇంజనీర్ కి మార్వెల్ గా చెప్తున్నారు.దేశం లో రైల్వే శాఖ కట్టిన కేబుల్ బ్రిడ్జి ఇదే. అసలు ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటీ..ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ వీడియోలో చూసేయండి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram