Animal spotted in PM Modi's Oath Ceremony | మోదీ ప్రమాణస్వీకారంలో అనుమానాస్పద జంతువు..! | ABP Desam

Continues below advertisement

Animal spotted in PM Modi's Oath Ceremony | ఆదివారం రాత్రి రాష్ట్రపతిభవన్ లో మోదీ 3.0 కేబినేట్ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన VVIPల కంటే.. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ అంతు చిక్కని అతిథి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదేటంటే..! మధ్యప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన దుర్గాదాస్‌ ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో వెనకలా దూరంగా... ఓ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది.

JOIN US ON

Whatsapp
Telegram