Anand Mahindra Shared Viral Video | నదిలో మీ బదులు ఈ కుర్రాడు మునుగుతాడు-పుణ్యం మీకేనట..! | ABP

Anand Mahindra Shared Viral Video : ఈ యువకుడు ఏమంటున్నాడో అర్థమైందా..! మనకు బదులు అతడు నదిలో మునుగుతాడు అంటా..! మునక అతనికి.. పుణ్యం మనకు అట..! భలే విచిత్రంగా ఉంది కదూ..!ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola