Amit Shah on Gujarat Riots : సుప్రీంకోర్టు కొట్టేసినా ప్రధానిపై మాట్లాడితే సిగ్గుచేటు | ABP Desam

Narendra Modi గడచిన 18-19 ఏళ్లుగా పరమశివుడిలా విషాన్ని గొంతులో భరిస్తూ బతుకుతున్నారని Home Minister Amit Shah అన్నారు. గుజరాత్ అల్లర్ల కేసుపై పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola