Amit Shah Khammam Tour : ఖమ్మంసభ కోసం హైదరాబాద్ కు హోంమంత్రి అమిత్ షా | ABP Desam
ఖమ్మంలో ఈనెల 15న జరగనున్న బహిరంగ సభ కోసం హైదరాబాద్ కు వస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా..ఈసారి టూర్ లోనూ కొంతమంది ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.