Ambulance crashes into Toll plaza | కర్ణాటక శిరూర్ లో ఘోర ప్రమాదం జరిగింది | ABP Desam

కర్ణాటక శిరూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉడిపిలోని శిరూర్ లో టోల్ ప్లాజా పిల్లర్ ను అంబులెన్స్ ఢికొట్టింది. దీంతో స్పాట్ లో నలుగురు చనిపోయారు. ఇందులో టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఉన్నారు.  ఈ అంబులెన్స్ హోనావారా నుంచి ఖుండాపురా కు  వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola