Ahir Community Maha rass : కళ్లు చెదిరిపోయేలా 37వేల మంది నృత్యం | ABP Desam
Continues below advertisement
దేవతల భూమిగా పిలిచే గుజరాత్‌లోని ద్వారకాలో సంప్రదాయ మహారాస్ వేడుక అట్టహాసంగా జరిగింది. అహిర్ వర్గానికి చెందిన 37 వేలమంది మహిళలు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ మహారాస్ నృత్యం చేశారు.
Continues below advertisement