Adheenams handover The Sengol to PM Modi : తమిళనాడు మఠాధిపతుల ఆశీర్వాదం అందుకున్న మోదీ | ABP Desam
మరికొద్ది గంటల్లో భారత పార్లమెంటు నూతన భవనం ప్రారంభం కానున్న సందర్భంగా అధికార చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న చోళ రాజదండం సెంగోల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు.