ABP Network CEO Avinash Pandey At The southern Rising Summit | ఉన్నత శిఖరాలకు చేరిన దక్షిణ భారత్
Continues below advertisement
చరిత్రపరంగా, సామాజిక సంస్కృతిపరంగా దక్షిణ భారత్ ఉన్నతస్థాయిలో ఉందని ABP NetWork CEO అవినాష్ పాండే అన్నారు. చెన్నైలో నిర్వహిస్తున్న The Southern Rising Summit-2023లో పాల్గొన్న ఆయన..కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
Continues below advertisement