5G Spectrum Auction : 5 జీ స్పెక్ట్రం కోసం హోరాహోరీగా అంబానీ, అదానీ లు | ABP Desam
మనదేశంలో 5జీ సేవల స్పెక్ర్టం వేలం హోరాహోరీగా సాగుతోంది. బిజినెస్ టైకూన్లు ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, సునీల్ భారత్ మిట్టల్ కంపెనీలు నువ్వానేనా అని తలపడుతున్నాయి. మొదటిరోజు వేలంలో గత రికార్డులను తుడిచిపెట్టేసేలా లక్షా 45వేల కోట్ల రూపాయలకు బిడ్ నమోదైంది.