360Kgs Gold Hanuman Idol : ఇంటిలో ఆరడగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న భక్తుడు | ABP Desam

అపరిమితమైన భక్తితో ఇంటిలోనే ఆరడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు సూరత్ కి చెందిన ఓ భక్తుడు. అది కూడా 360 కిలోల బంగారుపూత వేయించిన వెండి విగ్రహం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola