Imran Khan recommended Sidhu: సంచలనకామెంట్స్ చేసిన కెప్టెన్ అమరీందర్ | Punjab | Elections
Continues below advertisement
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి Captain Amarinder Singh సంచలన కామెంట్స్ చేశారు. తన కేబినెట్ లోకి సిద్ధూని తీసుకోవాలని కోరుతూ... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్ చేశారని పేర్కొన్నారు. సిద్ధూ తనకు ఓల్డ్ ఫ్రెండ్ అని, అతను సరిగ్గా పనిచేయకపోతే మళ్లీ కేబినెట్ లో నుంచి తీసేయండని ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు అమరీందర్ వెల్లడించారు.
Continues below advertisement