Hydrogen Train: జర్మనీలో అందుబాటులోకి హైడ్రోజన్ రైళ్ల సర్వీసులు| ABP Desam
రైలు ఇంజిన్ అంటే మనకు మెుదటగా గుర్తుకు వచ్చేది అందులో నుంచి వచ్చే పొగ. ఎలక్ట్రిక్ రైళ్లు వచ్చినప్పటికీ.. ఇంకా పొగను వదులుతూ వెళ్లే రైళ్ల సంఖ్య భారీగానే ఉంది. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తగ్గించే క్రమంలో.. జర్మనీలో ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా హైడ్రోజన్ తో నడిచే రైళ్ల సర్వీసు ప్రారంభించింది.