Hyderabad Traffic Trail run : నేటి నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ట్రైల్ రన్ | ABP
హైదరాబాద్ లో ఇకపైన ట్రాఫిక్ జామ్ తగ్గనుందా. మహానగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ట్రాఫిక్ ట్రైల్ రన్ ను నిర్వహిస్తున్నారు.