Huge Crowd at Gymkhana Ground | టికట్ల కోసం వెళ్తే చితకబాదారు | ABP Desam
హైదరాబాద్ (Hyderabad) క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం వేలాదిగా క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు తరలివచ్చారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో... స్వల్ప తొక్కిసలాట జరిగింది. సుమారు 20 మంది సృహ తప్పి పడిపోయారు. వేలాదిగా వచ్చిన వారిని నియంత్రించడం కష్ఠంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు