Home minister taneti vanita on Chandrababu| పోలవరం ATMలా మార్చుకున్నది చంద్రబాబు కాదా..? | ABP Desam
చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ను ఏటీఎం లా వాడుకున్నారని హోం మంత్రి విమర్శించారు.