Holi Festival : How to make Holi Colours at home naturally | ABP Desam

రంగులు చల్లుకునే Holi అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. రసాయనాలు కలిసిన ఆ రంగులతో కాకుండా ఇంట్లోనే తయారుచేసిన సేంద్రియ రంగులతో హోలీ ఆడుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఇంట్లోనే రంగులు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola