Breaking News| Hindupuram వైసీపీలో కలకలం.. రామకృష్ణారెడ్డి దారుణ హత్య| YSRCP | ABP Desam
Continues below advertisement
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైకాపా అసమ్మతి నేత రామకృష్ణారెడ్డి శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన రామకృష్ణారెడ్డి.... కారు దిగుతుండగా.. దుండగులు ఆయనపై కారం పొడి చల్లి... వేట కొడవళ్లతో 18 చోట్ల దారుణంగా నరికారు. అనంతరం వారు పరారయ్యారు.
Continues below advertisement