Himanshu Graduation | మనవడి గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరైన CM KCR | ABP
ABP Desam
Updated at:
18 Apr 2023 10:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App12Th క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నాడు... కేటీఆర్ కొడుకు హిమాన్షు. ఈ కార్యక్రమానికి విచ్చేశారు.. సీఎం కేసీఆర్ దంపతులు. పట్టా అందుకున్న మనుమడికి ఆశీర్వాదం అందించారు.