Hero Movie Team Tirumal Visit : సినిమా హిట్ కొట్టాలంటూ తిరుమలలో 'హీరో' టీమ్ మొక్కులు
Continues below advertisement
తిరుమల శ్రీవారి సన్నిధిలో 'హీరో' చిత్ర బృందం సందడి చేశారు. వీఐపీ విరామ సమయంలో హీరో అశోక్ గల్లా, నిధి అగర్వాల్, ఘట్టమనేని పద్మావతి, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ లు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. హీరో సినిమా సక్సెస్ అవ్వాలని స్వామి ఆశీస్సుల కోసం వచ్చినట్లు అశోక్ గల్లా తెలిపారు.
Continues below advertisement