Gurazala Railway Station Guntur : గురజాల రైల్వే స్టేషన్ లో ఘోరం| ABP Desam
Gurazala రైల్వేస్టేషన్ లో హృదయ విదారకర ఘటన వెలుగు లోకి వచ్చింది.ఒరిస్సా నుండి వచ్చిన ఒక మహిళ పై అత్యాచారం జరిగింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.మహిళ పక్కనే రెండేళ్ళ వయస్సున్న బాలుడు ఎడుస్తుండటంతో స్దానికులు గుర్తించారు.వెంటనే ఆసుపత్రికి తరలించారు.