Grand Lunch in a Marriage | అంబానీ ఇంట్లో కూడా.. ఇలాంటి విందు ఏర్పాట్లు చేయరేమో..! | ABP Desam
Continues below advertisement
పెళ్లికి వచ్చిన బంధువులకు వరుసగా సింహాసనం లాంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆ సింహాసనంపై కూర్చున్న బంధువులు.. నెమళిలాంటి పల్లెంలో భోజనం చేశారు. అంబానీ ఇంట్లో కూడా ఇలా చేయరేమో..!
Continues below advertisement