Good Luck Sakhi Pre-Release : ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మారిన చీఫ్ గెస్ట్ ..
Continues below advertisement
కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమా జనవరి 28న విడుదల కానుండగా బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. కానీ... తాజాగా తాను కొవిడ్ బారిన పడినట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చెప్పగా.. ఇప్పుడు చిరు తనయుడు రాంచరణ్ ఈ ఈవెంట్ కు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. బుధవారం సాయంత్రం పార్క్ హయత్ లో ఈ ఫంక్షన్ జరగనుంది.
Continues below advertisement