నెల్లూరులో ఆసుపత్రిపై బాలిక బంధువుల దాడి..!
నెల్లూరులో ఓ ప్రవేటు ఆసుపత్రిలో బాధితులు ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ అవసరం లేకుండానే తమ బిడ్డకు ఆపరేషన్ చేసి, ప్రాణాలు తీసారని ఆరోపిస్తున్నారు.ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తమ నిర్లక్ష్యం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని వైద్యులు చెబుతున్నారు. పోలీసుల ఎంట్రీతో ఆందోళను అదుపుచేయగలిగారు.