సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం LIVE | Fire Breaks Out in Hyderabad | ABP Desam
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దుకాణంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి