Fire Accident In Chittoor: చిత్తూరు జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం | ABP Desam
Continues below advertisement
చిత్తూరు జిల్లా కేంద్రంలో రంగాచారి వీధిలో... అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
Continues below advertisement