Fact Check: ముస్లింలు నమాజు చేస్తుంటే అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..?
అంబర్‌పేట్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మూడు రోజుల నుండి ముస్లిములు నమాజ్ చేయడాన్ని అడ్డుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేసారంటూ, రాజా సింగ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియోని షేర్ చేసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది