EX MLA Varma :మంత్రి కొడాలి నాని పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు
ABP Desam
Updated at:
17 Jan 2022 09:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేసారు.సంక్రాంతి పండుగ పేరుతో మంత్రి కొడాలి నాని గుడివాడ లోని సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినోవా పేరుతో రూ. 250 కోట్లు దోచుకున్నారని,గుడివాడకు గోవా కల్చర్ తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్రాంతి పేరుతో వైసిపి నాయకులు, పోలీసులు వాటాలు పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ.
#MLAVarma #Pithapuram #Eastgodawari #ABPDEsam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.