కిడ్నాప్ కు గురైన రమేష్ ను చంపినట్లు ప్రకటించిన మావోలు
Continues below advertisement
ములుగు జిల్లాలో నిన్న మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ రమేష్ ను ,
నేడు హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు మావోలు. రమేష్ ఇన్ఫార్మర్ గా
మారడం వల్లనే హత్యచేసినట్లు ప్రకటించారు. ఎవరైనా డబ్బుకు ఆశపడి
ఇన్ఫార్మర్ మారితే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు.
Continues below advertisement