Earthquake in Rajasthan CCTV Camera : రాజస్థాన్ లో తెల్లవారుజామున భూకంపం | ABP Desam

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారు జామును 4:09 నుంచి 4:23 గంటల మధ్య సమయంలో రెండు మూడు సార్లు భూప్రకంపనలు సంభవించాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola