Duplicate Finger Prints Gang | వేలిముద్రలు, ఆధార్ నెంబర్ల ద్వారా డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు|DNN
Continues below advertisement
మనకు తెలియకుండానే మన వేలిముద్రలు దొంగిలించి, మన ఆధార్ కార్డ్ ద్వారా మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్లనుంచి డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
Continues below advertisement