Duplicate Beer : కామారెడ్డి పట్టణంలో నకిలీ మద్యం కలకలం

కామారెడ్డి పట్టణంలో బీర్ బాటిల్ లో చెత్త రావటం కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలో ఓ వైన్ షాపు నుంచి 5 బీర్ బాటిల్స్ ను కొనుగోలు చేశారు స్థానికుడు.ఇంటికి వెళ్లి బీర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా బీర్ బాటిల్ లో చెత్తను చూసి షాక్ అయ్యాడు సదరు వ్యక్తి. ఆ బాటిల్ ను తీసుకొని వైన్ షాపు యజమానికి చూపించాడు. బీర్ బాటిల్ లో చెత్త రావటంపై సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. గమనించకుండా తాగితే పరిస్థితి ఎలా ఉండేదని ఆందోళన చెందారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola