Dubai King Divroce: విడాకుల భరణం 5,555 కోట్ల రూపాయలు

Continues below advertisement

దుబాయి రాజు Dubai, Sheikh Mohammed bin Rashid Al-Maktoum తన భార్య Princess Haya కు విడాకులు ఇచ్చారు. భరణం కింద ఐదు వేల ఐదు వందల కోట్ల చెల్లించాలని బ్రిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది. తాను Sheikh Mohammed bin Rashid Al-Maktoum ఆరవ భార్య. Jordan రాజు Abdullah చెల్లెలు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram