DR BR Ambedkar Lost in 1952 Elections | లోక్ సభ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓడిపోయారని మీకు తెలుసా.! | ABP
Continues below advertisement
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ కి ఛైర్మన్ అంబేడ్కర్. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ రిజర్వేషన్లు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఆయన. ఐనప్పటికీ.. ఆయన లోక్ సభ ఎన్నికల్లో ఓట్లను మాత్రం గెలవలేకపోయారు. ఎందుకంటే..!
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement