DOLO-650 Trending : తెలుగురాష్ట్రాల్లో డోలో-650 మీద పడుతున్న ప్రజలు
తెలుగురాష్ట్రాల్లో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఎక్కువ మంది ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో కొవిడ్ లక్షణాలను అనుభవిస్తున్నారు. కొందరు నిర్ధరణ పరీక్షలకు వెళ్తుండగా... స్వల్ప లక్షణాలు ఉన్నవారు మాత్రం డోలో-650 వేసుకుని ఇళ్లల్లోనే ఐసోలేట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డోలో-650 వాడకంపై కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.