DMHO: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఒమిక్రాన్ కేసుల గుర్తింపు

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించిన నేపథ్యంలో....ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించటం సహా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహకరించాలని డీఎంఅండ్ హెచ్ వో వెంకటేశ్వర్లు కోరుతున్నారు. కరోనా పూర్తిగా దూరమయ్యే వరకూ కరోనా నిబంధనలు పాటించటం తప్పనిసరంటున్న డీఎం హెచ్ వో వేంకటేశ్వర్లుతో మా ప్రతినిధి ముఖాముఖి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola