Director Sukumar With ABP: ఆర్య2 తో పాన్ ఇండియా సినిమా అనుకున్నా..పుష్పతో నెరవేరింది
ABP Desam
Updated at:
29 Dec 2021 09:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించి...పాన్ ఇండియాలో దుమ్మురేపుతున్న సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో, దేవిశీప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా ABP తో తన అనుభవాలను పంచుకున్న సుకుమార్....ఆర్య 2 సినిమాను పాన్ ఇండియా గా రిలీజ్ చేద్దామని అనుకున్నారన్నారు. కానీ అప్పుడు కుదరకపోయినా....పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ రావటం, కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటం ఎంతో ఆనందాన్నిచ్చిందంటున్న సుకుమార్ తో ABP Exclusive Interview.