అన్ని జ్వరాలు కరోనా కాకపోవచ్చు.. మరి తెలుసుకోటం ఎలాగంటే..

Continues below advertisement

కరోనా వల్ల వచ్చే ఫీవర్‌కి , మిగతా ఫివర్స్‌కి తేడా వుంది. కరోనా వల్ల జ్వరంతో పాటు పొడి దగ్గు ఉంటుంది. బాడీ పెయిన్స్ కూడా కొంచెం ఉంటాయి. డెంగ్యూ వచ్చినపుడు మొదటి రెండు రోజులు ఎక్కువ ఫీవర్ వస్తుంది. 101  , 102 డిగ్రీస్ వరకు జ్వరం వస్తుంది. భరించలేనంత  బాడీ పెయిన్స్ ఉంటాయి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ వచ్చినపుడు కొంతమందిలో ర్యాషెస్ కనిపిస్తాయి. సీజనల్ ఫీవర్ లో బాడీ పెయిన్స్ తక్కువగా ఉంటాయి. జలుబు , దగ్గు ఉంటాయి. మలేరియా వచ్చినపుడు జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. హై ఫీవర్ వచ్చినపుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికెళ్ళాలి. బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలి. అప్పుడే లక్షణాలను బట్టి ఏ ఫీవర్ తెలుస్తుందని, డాక్టర్ వంశీధర్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram