Dharmana Krishna Das: ఏనాడూ చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలు గెలిచింది లేదు..!|
వచ్చే ఎలక్షన్స్ పై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. ప్రతిపక్ష టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలు చేస్తోందన్న ధర్మాన.....సింగిల్ గా ఎలక్షన్స్ కి వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.