Devoleena Bhattacharjee Surgery: కోడలా కోడలా కొడుకు

డెవోలీనా భట్టాచార్జీ అంటే తెలీకపోవచ్చేమో కానీ... కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్ లో గోపి అంటే అందరూ గుర్తుపడతారేమో... అంత ఫేమస్ అయ్యింది మరి ఆ షోతో. డెవోలీనా రీసెంట్ బిగ్ బాస్ 15లో కంటెస్టెంట్ గా పోటీ చేసింది. ఆఖరు వరకూ ఉండే సత్తా ఉన్నా ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడు డెవోలీనా, రషామీ దేశాయ్ ఓ పోల్ టాస్క్ ఆడారు. అప్పుడు డెవోలీనాకు గాయాలవ్వగా.. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక నెర్వ్ డీకంప్రెషన్ సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉన్నానని.. కోలుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola